హ్యాకర్లు మీ Facebook Account ని ఎలా హ్యాక్ చెయ్యగలరు వాటిని మనము ఎలా నిరోధించలి.?
హ్యాకర్లు మీ Facebook Account ని ఎలా హ్యాక్ చెయ్యగలరు వాటిని మనము ఎలా నిరోధించలి. -సునీల్ కుమార్ చౌదరి హ్యాకర్లు victims యొక్క Facebook passwords హ్యాకింగ్ వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ రోజు నేను మీకు ఏ విధమైన పద్ధతులతో హ్యాకర్లు Facebook ఖాతాను హ్యాకింగ్ చేస్తున్నారో మీకు చెబుతాను మరియు మీరు ఈ హ్యక్స్ నుండి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి . 1. ఫేస్బుక్ ఫిషింగ్ facebook account హ్యాకింగ్ మార్గాలలో ఫిషింగ్ అనేది ఒక పాపులర్ మార్గం. ఫిషింగ్ లో , హ్యాకర్ ఒక నకిలీ లాగిన్ పేజీని create చేస్తాడు లేదా నిజమైన ఫేస్బుక్ పేజీ వలె కనిపించే facebook login పేజీ యొక్క క్లోన్‌ను build చేస్తాడు. తదుపరి స్టెప్ facebook లో , హ్యాకర్ కంప్యూటర్లో నకిలీ ఫిషింగ్ వెబ్‌పేజీ , victim username మరియు password ద్వారా లాగిన్ చెయ్యమని victim అడుగుతుంది. → Facebook ఫిషింగ్ నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలలి.? వేరే కంప్యూటర్లో మీ ఫేస్బుక్ ఖాతాను లాగిన్ చేయవద్దు. * క్రొత్త ట్యాబ్‌లో మీ ఫేస్బుక్ ఖాతాలో లాగిన్