స్మార్ట్ ఫోన్ వినియోగం నియంత్రణలో పెట్టుకోవాలి అనుకునేవారికి Facebook తిసుకురానున్న ఫీచర్.

ఈ కొత్త ఫీచర్ సోషల్ మీడియా సైట్లో ఎంత సమయం ఖర్చు చేస్తున్నారో సూచిస్తుంది.


వినియోగదారులు కంప్యూటర్లు మరియు స్మార్ట్ఫోన్లలో తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారనే దాని గురించి మరింత
 సమాచారం  Apple మరియు Google వంటి కంపెనీలు అందిస్తున్నాయి కనుక ఫేస్బుక్ కూడా  ఈ క్రింది వాటిని
 అనుశరించానుంది ,అవును facebook "Your time on Facebook"  అనే ఫీచర్ ని లాంచ్ చేయ్యనుంది.

ఈ కొత్తగా వస్తున్న  ఫీచర్ మీరు రోజుకు సైట్లో గడిపిన సగటు సమయం పాటు, గత వారం ప్రతి రోజు Facebook లో
ఎంత సమయం గడిపారో  చూపుతుంది. ఇది కూడా మీరు రోజువారీ సమయ పరిమితిని  మీ ఫేస్బుక్ నోటిఫికేషన్లను
 నిర్వహించడానికి ఒక లింక్ను సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది .
ఫేస్బుక్ ఈ ఫీచర్ ను అప్డేట్ చేస్తున్నట్లు ద్రువికరించింది. కాని ఎప్పుడు  లాంచ్ చేస్తుంది అనే వివరాలు అందించలేదు.

- సునీల్ కుమార్ చౌదరి

 YOU CAN FOLLOW ME HERE: https://www.facebook.com/sunilkumar.choudari/

 WHATSAPP GROUP: https://chat.whatsapp.com/4aHTBFgzZgAKWUliuhGsdP

 NEW MODERN TECH MEDIA FACEBOOK PAGE:https://www.facebook.com/newmoderntechmedia/

 TWITTER:https://www.twitter.com/suneo78645

 గమనిక: అందరికీ ఉపయోగపడే ఈ ఆర్టికల్ నీ share చెయ్యగలరు.
Attachments area

Comments