ఏ  వస్తువు మీద ఎంత GST TAX  పడుతుందో తెలుసుకోవడం ఎలా .?BY_ sunilkumar choudari

మనకు గూగుల్ ప్లే స్టోర్ లో GST CALCULATOR  అనే అప్లికేషన్ లభిస్తుంది అది ఇన్స్టాల్  చేసుకున్నామంటే 
మనకు GST TAX  ద్వారా ఏ  వస్తువు మీద ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది తెలుసుకోవచ్చు అంతే కాకుండా GST  గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మరియు మనము స్వయంగా వస్తువుని ఎంటర్ చేసి ఆ వస్తువు మీద 
ఎంత ట్యాక్స్ పడుతుందో అనేది తెలుసుకోవచ్చు ఆ యాప్ యొక్క డౌన్లోఆడింగ్ లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది 

---సునీల్ కుమార్ చౌదరి 
SHARE THIS WITH YOUR FRIENDS THANK YOU..

Comments